Misc Praise Songs — Randi Sthutinchuchu Padudi

    	    	Вступление

[Chorus]
G                  C    D               G
రండి స్తుతించుచు పాడుడి - రారాజు యేసుని చేరుడి
G                  C    D               G
రండి స్తుతించుచు పాడుడి - రారాజు యేసుని చేరుడి
G         C          D         G
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ
G         C          D         G
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ
G            C       D                 G
హల్లెలూయ హల్లెలూయ - ఆమేన్‌ ఆమేన్‌ ఆమేన్‌ ఆమేన్‌


[Verse 1]
G                 C    D             G
ప్రభు యేసు కాంతిలో నిలచి - సాగించు జీవితయాత్ర
G           C      D               G
బాధలన్నిటిన్‌ బాపున్‌ - భజియించు యేసుని నామం

[Chorus Repeat]
G         C          D         G
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ
G         C          D         G
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ
G            C       D                 G
హల్లెలూయ హల్లెలూయ - ఆమేన్‌ ఆమేన్‌ ఆమేన్‌ ఆమేన్‌


[Verse 2]
G               C       D             G
మరణము జయించి లేచెన్‌ - మరణపు ముల్లును విరిచెన్‌
G               C       D              G
మధురము యేసుని నామం - మరువకు యేసుని ధ్యానం

[Chorus Repeat]
G         C          D         G
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ
G         C          D         G
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ
G            C       D                 G
హల్లెలూయ హల్లెలూయ - ఆమేన్‌ ఆమేన్‌ ఆమేన్‌ ఆమేన్‌		
    

Видео пока не добавлены

Оцените статью
Textbest.ru